Monday, April 11, 2016

గోకవరంలోని భక్త కన్నప్ప గురుకులం ఆవాసానికి వెళ్ళాము


గోకవరంలోని భక్త కన్నప్ప గురుకులం ఆవాసానికి వెళ్ళాము 

ఈ రోజు మేము కర్నూలు జిల్లా, గోకవరంలోని భక్త కన్నప్ప గురుకులం ఆవాసానికి వెళ్ళాము అక్కడ విద్యార్ధులు కర్నూలు జిల్ల లోని చెంచు గూడేలవారు. వారికి చదువు సంస్కారము తోపాటు వ్రుత్తి విద్యలో భాగంగా వెల్డింగ్, వడ్రంగము, కరెంటుపని, విలువిద్య మోదలగు అంశాలలో శిక్షణ ఇవ్వటం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు తయారుచేసిన వస్తువులను చూసి ముచ్చట వేసింది. నాలుగు ఎ బి సి డి లు నేర్పి జబ్బలు చరుచుకుండే ఈ రోజులలో చాలా పెద్ద సేవాకార్యక్రమము నిర్వహిస్తూ ప్రచార పటాటోపము లేని సంఘ స్వయంసేకులు గత 16సంవత్సరాలగా దీక్షా బద్ధులై సమాజకార్యము నిర్వ హిస్తున్నారు. మరి భారత మాతకు జయగానం చేయడమంటే ఇంకా అర్ధం కాని వాళ్ళు స్వయంసేకుల చేస్తున్న సేవ చూసి అయినా మారండి.








Visit to #BhaktaKannappa #Gurukulam #Kurnool http://sevabharathiap.blogspot.com/2016/04/visit-to-bhakta-kannappa-gurukulam.html #Sevabharathi #AndhraPradesh

No comments: